Popular actor Fish Venkat's health condition is critical. Dr. Narendra of RBM Hospital spoke about his health. He said that Fish Venkat's health is critical. He said that both his kidneys are damaged. He is currently undergoing dialysis. He said that a kidney transplant should be done. He said that a donor should be found for that. He said that the same treatment will continue until then. He explained that Fish Venkat has BP and sugar, which is causing him a lot of trouble. He said that there is a possibility of doing a kidney transplant only after Fish Venkat's health improves.
ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ఆరోగ్యంపై ఆర్బీఎం ఆస్పత్రి డాక్టర్ నరేంద్ర మాట్లాడారు. ఫిష్ వెంకట్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని.. ప్రస్తుతం డాయాలసిస్ చేస్తున్నట్లు చెప్పారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. అందుకు తగ్గా దాత దొరకాలని చెప్పారు. అప్పటి వరకు ఇదే ట్రీట్ మెంట్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఫిష్ వెంకట్ బీపీ, షుగర్ ఉన్నట్లు దాని వల్ల ఆయన చాలా ఇబ్బంది పడుతున్నట్లు వివరించారు. ఫిష్ వెంకట్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసే అవకాశం ఉందన్నారు.
#fishvenkat
#fishvenkathealth
#rbmhospital

~VR.238~CA.240~ED.232~HT.286~